19, జూన్ 2012, మంగళవారం

తెలకపల్లి రవి గారూ ఇది మీకే.

 తెలకపల్లి రవి గారూ.
    రంగనాయకమ్మ గారు బుద్దుడిని తన ఇష్టా ఇష్టాలతొ  విమర్శించారా లేక అంబెద్కర్ చెప్పిన దాని ప్రాకారం విమర్శించారా? అసలు బుద్దుడి ఎందుకు విమర్శించల్సివచ్చింది ? సామాజిక సమస్యలకు అంబెద్కర్ బుద్దుడిని మార్గంగా చుపారు. ఫలితంగా బుద్దుడిని కుడా విమర్శించవలసి వచ్చింది. మీరన్నట్టు బుద్దుడి భావజాలాన్ని విమర్శించలేదు.  అంబెద్కర్  వ్యాఖ్యలేవో రంగనాయకమ్మ  వ్యాఖ్యలేవో మీకు అర్దం కాకపొవచ్చు మీలాగ అందరికీ అర్దంకావని అనుకొవాలా? ఆమె శైలి గురించి మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఆమె పాఠకులకు తెలుసు.


   అంబెద్కర్ ను ఆమె ఎంతగా విమర్శించారొ అంతగా ఆయన చేసిన కౄషి గురించి పుస్తకం పొడవునా చెప్పేరు. అలాగే ఆయన మార్కిజానికి అణగారిన వర్గాను దూరం చేసినందుకు కఠినంగా దుయ్యపట్టెరు. మీలాగా కట్టె విరగాకూడదు పామూ చావాకూడదు అనే  పద్దతిలొ కాకుండా . చాలామంది సంస్కర్తలకు  మార్కిజం గురించి తెలియకుండా అశాస్త్రీయంగా రాసినా అది సహజం కాని అంబెద్కర్ మార్కిజం ఏంచెపుతుందొ తలకు యక్కకుండా దానికి వీపుతిప్పి ప్రతిదాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ఫలితంగా ఈనాడు అణగారిన వర్గాలు మార్కిజానికి దూరం అయినారు.



   అంబేద్కర్ ఏనాడొ రాసినవి కాదు వేలు వందల సంవత్సరాలు కాలేదు ఈమద్య రాసినవే అదీ మార్స్కిజాన్ని విమర్శిస్తూ.అలాంటి వ్యెక్తిని ఏ చారిత్రక పరిస్తితిని   దృష్టిలో పెట్టుకుని విమర్శించాలి.? మార్కిజం గురించి తెలియని వారూ ఆయన పేరు వినని వారూ అశాస్త్రీయంగా రాయడం సహజమే అలాంటి సహజ అంశాలు అంబేద్కర్ లొ వున్నాయా?

   సమాజం గాని ప్రకౄతి గాని నిరంతరం  చలనంలొ వుంటాయనే విషయం  మీరు చెపితేగాని రంగనాయకమ్మకు తెలియదా? చలం సాహిత్యం గురించి మీలాంటి కమ్యునిస్టులు ఆయన అశాస్త్రీయంగా రాశారని ఇష్టం  వచ్చిన కూతలు కూస్తుంటే విమర్శ అనేది యలావుండాలొ ఆయా చారిత్రక పరిస్తితులు దృష్టిలో పెట్టుకొని ఏలా విమర్శ చేయాలొ మార్క్స్, లెనిన్ చెప్పినవి ఆదారం చేసుకొని సమగ్రంగా వివరించారు.

  అంబేద్కర్ ప్రభావంలొ వున్నవాళ్ళను నొప్పి తగలకుండా వెన్న పూసినట్టు వుండాలన్న మాట. ఏది హేతుబద్దంగా వుంది ఏది తర్కంగా వుంది అనేదానితొ సంభందం లేకుండా . ఇక్కడ ప్రధానంగా తీసుకున్నది అంబేద్కర్నే .కొశాంబి ని గాని శర్మను గాని కాదు. వాళ్ళు రాసింది ప్రస్తావించడానికి. అంబేద్కర్ కులాల పుట్టుపుర్వొత్తరాలు కనుక్కొవడాని మతాలనేకాక జంద్యంలొ ఎన్ని పొగులు వుంటాయి లాంటి వాటి పైన సమయానంతా వెచ్చించాడు దీన్ని ఆమె గొడ్డుచాకిరీతొ పొల్చారు అదీ కొపంతొ కాదు
అలాంటి తెలకపల్లి రవి గారికి ఆసక్తి కరంగానూ చర్చించ తగినివిగానూ తొస్తున్నాయి.


  రిజర్వేషన్ అనేవి తాత్కాలిక పరిస్కారాలు మాత్రమే అవే శాస్విత పరిస్కారాలుగా భావించ కూడదు. దీని ద్వి ముఖాలు వున్నాయి ఒక అర్దంలొ రిజర్వేషన్ అనేది మంచిదే కాని దాన్నే శాస్విత పరిస్కారంగా భావిస్తె అది భానిసత్వమే దీన్నే  ఆమె చెప్పేరు అది రవి గారికి పొంతన లేని తనంగా కనపడుతుంది.  ఆమె ఏమి చెప్పినా తిరస్కరించాలనే దృష్టి తొ వున్నారు. అందుకే ఆమె చప్పనివి చెప్పినవి మీకు అనుకూలమైనవి వేరుకుని మరీ విమర్శిస్తున్నారు.అందుకు నిదర్శనం మీరు రాసిన అపసవ్య వ్యాఖ్యలు. ఆమేదొ కులాల వారిని సంఘాల వారిని కలుపుకొని పొవద్దన్నట్టుగా విమర్శించారు. ఆమె బుద్దుడిని ఎందుకు విమర్శించారొ పరిగణలొకి తీసుకొకుండా ఆమె 2500 సంవత్సరాల భావజాలాన్ని విమర్సించినట్టుగా మీకు అనుకూలంగా రాసుకున్నారు. దాన్ని విమర్శించిన నేను ఆమె బక్తుడిగా జమకట్టెరు. దీన్ని బట్టి మీకు అనుకూలంగా రాసి వాళ్ళు మీకు బక్తులన్న మాట.

 రంగనాయకమ్మ గారు అన్నట్టు గురువు గాని నాయకుడు గాని భొధించిన విషయాల్లొ సరైన దాన్ని తీసుకుని సరికానిదాని తిరస్కరించాలి తప్పుల్ని ఒప్పుల్ని ఒకే విధంగా భరించ కూడదు  ప్రేమ అయినా బక్తి అయినా విచక్షణా రహితంగా వుండకూడదు.

 కమ్యునిస్టు ముసుగులొ వుండి మార్కిజానికి ద్రొహం చెయ్యడం ఇదేమీ తెలకపల్లి రవిగారితొ మొదలవ్వలేదు. ఒక్కమాటలొ చెప్పాలంటే రవి గారు గొర్రెతొలు కప్పుకున్న తొడేలు వంటి వారు.

28 కామెంట్‌లు:

  1. అచ్చు తప్పులు ఉన్నాయి, సవరించ గలరు.

    ఉదాహరణకు:
    దౄస్టిలొ - దృష్టిలో
    వ్యెఖ్యలేవొ - వ్యాఖ్యలేవో
    వ్యెక్తిని - వ్వక్తిని
    ఇస్టా ఇస్టాలతొ - ఇష్టా ఇష్టాలతో
    ప్రమ - ప్రేమ

    రిప్లయితొలగించండి
  2. ఇన్ని తప్పులున్నాయా?!! అందుకే బొత్తిగా అర్థం కాక ఎవరో కొత్తబిచ్చగాడి బిచ్చగాడి సందె అరుపుల్లా అనిపించాయి.

    రిప్లయితొలగించండి
  3. సుందరయ్య కమ్యూనిస్టు గాంధీ! తెలకపల్లి రవి జర్నలిస్టు గాంధీ! ఈయన పాపులర్ పత్రికల్లో వ్యాసాలు రాసుకుంటూ.. టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తుంటారు. మార్క్సిస్టు దృక్పదం/విశ్లేషణ అనేది బూతద్దం వేసినా కనిపించదు. ఈయన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవలసిన అవసరం ఉందా?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Telakapalli Ravi didn't write any thing about Marxism even in his blog. He deleted my comments and also Ramamohan's comments when we reminded him that his thoughts are far away from Marxism. Telapalli Ravi can be best named as "masala populist" but he can't be qualified to be called as Marxist.

      తొలగించండి
    2. FYI, Gandhiism (చొక్కా విప్పుకుని తిరిగే సిద్ధాంతం) cannot be compared with Marxism in any way. I am a dedicated Marxist and I get disgusted if some one attempts to mix non-senses such as Gandhiism in the ideology that I strongly believe.

      తొలగించండి
    3. If Telakapalli Ravi reorients himself towards Marxism, then the bourgeois TV channels won't call him as guest for discussing in their programs. So, don't ever dream that Mr Ravi makes himself reoriented towards Marxism.

      తొలగించండి
  4. /ఈయన పాపులర్ పత్రికల్లో వ్యాసాలు రాసుకుంటూ.. టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తుంటారు.ఈయన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవలసిన అవసరం ఉందా?!/

    మీరు బ్లాగుల్లో 'పనిలేక' చేస్తోంది ఏమిటి? కాలక్షేపం కాదా? లేదా ఏదో దేశసేవ చేస్తున్నామని అనుకుంటున్నారా?!! ఆయన ఓ జర్నలిస్టు అన్నారు, చేయాల్సిందే చేసుకుంటున్నారు లేండి.

    రిప్లయితొలగించండి
  5. SNKR గారు,

    నాకు 'పని లేక.. ' కాలక్షేపంగా రాస్తున్నాననే నేను మొదట్నుండి చెబుతున్నాను. నేను చెబుతూ ఉన్నదానినే మళ్ళీ నాకు ప్రశ్నల రూపణా సంధింస్తారేమిటి?!

    తెలకపల్లి రవిని నాతో పోల్చడం ఆయన్ని అవమాన పర్చడమే! ఆయన నాకులా 'పని లేక.. ' రాస్తున్నాడని నేను అనుకోవట్లేదు!!

    రిప్లయితొలగించండి
  6. శాంతించండి. ఆయన కాలక్షేపం చేస్తుంటారని, ఆయన్ను సీరియస్‌గా తీసుకోవద్దని అన్నారు, ఇది పైనున్న చారిత్రిక సత్యం.:) జర్నలిస్టుగా ఆయన వృత్తే అది మరి! :)
    /తెలకపల్లి రవిని నాతో పోల్చడం ఆయన్ని అవమాన పర్చడమే! / -ఇది నాకు తెలియదు. నాకు పిచ్చి పడితే కుదుర్చుకోవడానికి మీ వద్దకే వస్తాను గాని, తెర గారి వద్దకో, రంగమ్మ దగ్గరకో కాదు. :))

    /కమ్యునిస్టు ముసుగులొ వుండి మార్కిజానికి ద్రొహం చెయ్యడం ../
    హ్హ్వాహ్వాహ్వా ... ద్రోహం!
    వ్యక్తిపూజ చేయమని మార్క్స్, ఏంగెల్సు, మావోలు ప్రభోధించారేమో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మార్క్స్, ఎంగెల్స్ ఎన్నడూ వ్యక్తిపూజని ప్రోత్సహించలేదు.

      విలియమ్ బ్లాస్‌కి మార్క్స్ వ్రాసిన ఉత్తరంలో పేర్కొన్న విషయం ఇది:
      >>>>>>>>>>
      I ‘bear no ill-will’ (as Heine says) and nor for that matter does Engels. Neither of us cares a straw for popularity. Let me cite one proof of this: such was my aversion to the personality cult that at the time of the International, when plagued by numerous moves — originating from various countries — to accord me public honour, I never allowed one of these to enter the domain of publicity, nor did I ever reply to them, save with an occasional snub. When Engels and I first joined the secret communist society, we did so only on condition that anything conducive to a superstitious belief in authority be eliminated from the Rules. (Lassalle subsequently operated in the reverse direction.)
      >>>>>>>>>>

      తొలగించండి
  7. yaramana గారు, మీరు మానసిక నిపుణులై ఉండి, ఏమి పనిలేదు అంటున్నారు ఏమిటి!?

    మీ ప్రాక్టీసు ఏలా ఉంది గుంటూరులో. హైదరాబాదుకు మారండి, అక్కడ ఏక్కువమందికి మానసిక నిపుణుల అవసరము ఉంది. కాల్ సెంటర్లలో పనిజేసేవారికి మీ సేవలు చాలా అవసరము. వారికి పని ఏక్కువ, అపరమిత వేళలు, కుటుంబ వత్తుడులు, సామాజిక/ఆర్దిక వత్తుడులు, ఇతరాలు.

    వేడేవడండీ ఉచిత సలహాలు ఇస్తున్నాడు అని ఆశ్చర్య పోతున్నారా!?

    రిప్లయితొలగించండి
  8. Telakapalli Ravi is also a vehement defender of Gandhi who was an anti-communist. How can Mr Ravi be qualified to be called as communist? Read one of my recent articles about Gandhi: http://gandhi.mlmedia.net.in/2012/06/blog-post_21.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యరమన గారూ నేను లేనందువల్ల చాలా ఆలస్యంగా స్వందిస్తున్నందుకు మర్నించాలి తెలకపల్లి రవి గారు. ఆయన వార్తా చానళ్ళ లొ చేసే విశ్లెషణలలొ మార్కిస్టు దౄక్పదం వుంటే ఆయనను మళ్ళీ ఎందుకు పిలుస్తారు? వ్యక్తి గతంగా కుడా ఆయనకు అలాంటి లక్షణాలు లేవు. ఆయన cpm పార్టీ మనిషి . ఆ పార్టీకి విరుద్దంగా వుండలేడు. ఆ పార్టీ రివిజినిజం దారి పట్టి చాలా సంవత్సరాలు అయింది.వాళ్ళు ఎన్నికలకు మాత్రమే పరిమితమైనారు.

      తొలగించండి
  9. Read this link: http://gandhi.mlmedia.net.in/2012/06/mahatma-gandhi-was-dedicated-anti.html
    Telakapalli Ravi loves the Gandhi who was a dedicated anti-communist but he claims himself as communist in shamelessness.

    రిప్లయితొలగించండి
  10. ఎం.వి.ఆర్.శాస్త్రి గారు వ్రాసిన "మన మహాత్ముడు" పుస్తకం చదివారా? గాంధీ వల్ల దేశానికి స్వాతంత్ర్యం రావడం ఆలస్యమయ్యింది. కానీ తెలకపల్లి రవి లాంటి వాళ్ళు గాంధీ వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని నమ్ముతున్నారు.

    రిప్లయితొలగించండి
  11. Have you noticed or not, most of the followers of Telakapalli Ravi's blog are "United Andhra proponents" who oppose Marxism. If Telakapalli Ravi is really oriented towards Marxism, he would not be supported by so many anti-Marxists.

    రిప్లయితొలగించండి
  12. Any way, Telakapalli Ravi is a covert anti-communist who often attempts to hide his real face.

    రిప్లయితొలగించండి
  13. Marxist movement in Andhra Pradesh cannot be endangered by overt anti-communists like Nalamotu Chakravarti but it can be endangered by covert anti-communists like Telakapalli Ravi.

    రిప్లయితొలగించండి
  14. ప్రవీన్ గారూ తెలకపల్లి రవి cpm పార్టీకి సంభంధించి వ్యక్తి ఆ పార్టీ ఎలాంటిదొ తెలిసిందే (అందరికీ కాకపొయినా కొంతమందికైనా) రవి గారు ఆ పార్టీకి వ్యతిరేకంగా వుండలేడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. The main problems with Telakapalli Ravi are "his works that damage the reputation of Marxism". If he hadn't covered himself in the garb of Marxism, I would have have bothered about him so seriously.

      తొలగించండి
  15. ప్రవీన్ గారూ మీరు చెప్పిన పుస్తకం నేను ఇంకా చదవలేదు. యక్కడైనా దొరుకుతుందేమొ ప్రయత్నిస్తా.

    రిప్లయితొలగించండి
  16. MVR Sastry's book is available in Visalandhra Book House. It shows detailed information about treachery done by the so called father of the nation.

    రిప్లయితొలగించండి
  17. And also read this link: http://gandhi.mlmedia.net.in/2012/06/mahatma-gandhi-was-dedicated-anti.html

    రిప్లయితొలగించండి
  18. గాంధీ చేసిన తప్పుల గురించి గాంధేయవాదులు ఇచ్చుకునే సాధారణ జస్టిఫికేషన్ ఏమిటంటే "గాంధీ సాధారణ మనిషేననీ, ఆయన తప్పులు చెయ్యడం సహజమనీ". పాకిస్తాన్‌కి 55 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలనడం సాధారణ తప్పు కాదు, తెలియక చేసిన తప్పు కూడా కాదు. అప్పట్లో రూపాయి నాణేలని వెండితో ముద్రించేవాళ్ళు. అప్పట్లో రూపాయి ఇప్పుడు వంద రూపాయలతో సమానం. ఇప్పటి లెక్క ప్రకారం ఆ 55 కోట్లు 5500 కోట్లు అవుతుంది. కేవలం మత ప్రాతిపదికన ఏర్పడిన ఒక నాన్-సెక్యులర్ దేశానికి అంత నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలి అని ఒక్క సోకాల్డ్ గాంధేయవాది కూడా ప్రశ్నించుకోడు.

    రిప్లయితొలగించండి
  19. Read this article: http://4proletarianrevolution.mlmedia.net.in/140649707

    రిప్లయితొలగించండి